Posts

Showing posts from March 21, 2023

కోకిల గూటిలో చిలుకా గోరింక 1

                   ,, కోకిల గూటిలో చిలుకా గోరింక,,, హాయ్ ఫ్రెండ్స్ ఒక మిత్రుని జీవితంలో జరిగిన మధుర జ్ఞాపకాలని మనతో.  పంచుకోవాలని , మళ్ళీ మళ్ళీ ఆ మధుర  క్షణాలను నెమరువేసుకోవాలని.  ఆశీస్తూ నాకు చెప్పిన   కధ   ఇది      చల్లని సాయంత్రం ఒక్కసారి గా మారిన వాతావరణంతో భాగ్యనగరం చాలా ఆహ్లాదకరంగా మారింది రోజూ ఊరిలో వుండి బోర్ కొట్టిందని హైదరాబాద్ వస్తే కొడుకు, కోడలు ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు ఏం చేస్తాం ఇంట్లో అనుకుంటూ డోర్ లాక్ చేసుకుని బయటకు వచ్చి అలా నడుచుకుంటూ పెద్ద షాపింగ్ మాల్ దగ్గర ఆగాడు ఐదు పదులు వయసున్న ఆనందరావు వచ్చేపోయే ఆడవాళ్లను చూస్తూ అబ్బా.......అబ్బా....ఏం వున్నారు ఎవరు అమ్మాయో,,,,ఎవరు ,,,,,ఆంటీ లో తెలియడంలేదు,,,,,, వాళ్ళతో వచ్చింది మొగుడో, ప్రియుడో కూడా తెలియడం లేదు అలా ఒకపక్కకు నుంచుని మొత్తం చూస్తూన్నాడు కొంతమంది మగాళ్లు కూడా తనలాగే వచ్చేపోయే లేడీస్ ని చూస్తూ సొంగ కార్చుకుంటూన్నారు వాళ్లని చూసి తనలో తానే నవ్వుకుంటూ ఒక్కొక్కరిని చూస్తూ అబ్జర్వేషన్ చేస్తున్నాడు ఒక్కడు అమ్మాయిలని చూస్తుంటే, ఒక్కడు ఆంటీ లను చూస్తున్నాడు,అలా అందరినీ గమనిస్తుంటే ఒకరిని చూసాడు అతను మాత్రం దూర