Posts

Showing posts from October 18, 2023

తులసి వనం 19

      ఇద్దరిలో పెద్దగా మాటలు కూడా లేవు మధ్యాహ్నం భోజనం తిన్న తరువాత ప్రసాద్ మంచి నిద్ర లో జారుకున్నాడు మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత మెలుకువ వచ్చింది లేచి మొహం కడుక్కొని వచ్చి హాల్ లో కూర్చున్నాడు తులసి పిల్లలకు స్నాక్స్ పెడుతూ ప్రసాద్ ని చూసి కిచెన్ లోకి వెళ్ళి టీ పెడుతుంది,, తులసి ముభావంగా వుండడం గమనించిన ప్రసాద్, కి ఉదయం టైలర్ గాడితో పెళ్ళాం చేసిన రతి క్రీడ గుర్తుకు వచ్చి తనలో కామనాడులు మెల్లగా స్పందించడం మొదలైంది ఏదో ఆసక్తి తనలో ఆవరిస్తుంది,,,,, తులసి మనసు లో నేను ఏమైనా ఫీల్ అయ్యానని అనుకుంటుంది నేను సరిగ్గా మాట్లాడలేదు పాపం అనుకుంటున్నాడు,,,,,, తులసి మాత్రం చాలా టెన్షన్ పడుతుంది భర్త ఎదురుగా విచ్చలవిడిగా శృంగారం చేయడం తనని తాను నమ్మలేకపోతుంది తన అంతరంగాలలో వున్న సాద్యం కాదు అనుకునే కోరికలు సెగను చల్లార్చుకునే క్రమం లో ప్రేమాది ప్రేమ గా ప్రేమించే తన భర్త అంగీకారంతో చేస్తున్న ఈ శృంగారం భర్త కు కూడా అసూయ పుట్టేలా చేసానా అన్న అనుమానం కలిగింది తులసి కి,,,, పైగా ఇప్పుడు నందుగాడు కూడా వస్తాడు పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి ఈయన ఇంకా ఫీల్ అవుతారేమో ఎం చేయాలి భర్త మొహం లోకి