Posts

Showing posts from November 29, 2022

తులసి వనం 13

 వచ్చింది నందు గాడే అని ప్రసాద్ కి తెలిసి తులసి వాడిని చూడగానే ఏం చేస్తూందా అని ఉత్కంఠ తో చూస్తూన్నాడు ప్రసాద్ తలుపు తీయగానే ఎదురుగా పాల కేన్ తో నుంచుని వున్న నందు గాడిని చూసి షాక్ తో మొహం అయోమయం గా పెట్టి చూస్తూ ఏమిటి అన్నట్టు తల ఊపుతూ తల వెనక్కి తిప్పుతుంటే ప్రసాద్ వేనక్కి నక్కాడు కనిపించకుండా ఎవో గుసగుసలు వినిపిస్తుంటే మళ్లీ చూసాడు సార్ పాలు తీసుకొని రమ్మాన్నారు మీ పొలం నన్ను దున్నుకోమన్నారు అంటూ కళ్లు ఎగరేస్తూ నైటీ లో వున్న తులసి ని పైనుంచి కిందికి చూస్తూ నవ్యతూ చెప్పేసరికి , తులసి టెన్షన్ పడుతూ వాడి డబుల్ మీనింగ్ డైలాగ్ కి పాలు కేన్ తీసుకుని సరిగా చెప్పరా నిన్ను పాలు తీసుకొని రమ్మని మా వారు చెప్పారా అని అడిగింది వాడి కసి చూపులను తప్పించుకుంటూ వాడి మొహం లోకి చూడకుండా,,,,,,, వాడు చెప్పా కదా మేడం మీ పొలం మేము తీసుకున్నాము కవులకు అనేసరికి అప్పుడు అర్థమైంది తులసి కి ఓహో అలాగా సార్ కి తెలుసా నీకు ఇచ్చినట్లు అంటూ తనలో కొన్ని ప్రశ్నలు తొలుస్తూంటే అనుమానం గా అడిగింది తులసి,,,,,,,, హుమ్మ్ తెలుసు సార్ నిన్న నాతో మాట్లాడే ఇచ్చారు అంటూ సార్ లేరా అంటూ లోపలికి చూసాడు వాడికి ప్రసాద్ కనిపించే సరిక