Posts

Showing posts from October 21, 2023

తులసి వనం 20

                              నందు గాడి కి ఏం అర్థం కావడం లేదు,, ప్రసాద్ వచ్చాడు అని నేను చెప్పింది అబద్ధం అనుకుంటుందా అనుకుంటూ నిజం మేడం సార్ వచ్చారు అన్నాడు వాడిలో ఆందోళన ఇంకా తగ్గలేదు ఒక పక్క తులసి మొబైల్ లో రింగ్ వినిపిస్తోంది,,,, వాడి పెదాలను తన పెదాలతో బంధించింది అవతల ప్రసాద్ హలో అనగానే వాడి పెదాలను వదిలేసి,,, మీరు వచ్చేసారా అని అడిగింది,,, నందు గాడి గుండె వేగంగా కొట్టుకుంటుంది అలాగే కొయ్యబారిపోయి చూస్తూన్నాడు ,,,,,,, హ,, చాలా సేపు అయ్యింది తీరిందా మేడం గారి తాపం అంటూ చాలా కూల్ గా అడిగాడు ప్రసాద్,,,,,, ఇంకా తేరుకొని నందు గాడి ని చూస్తూ హుమ్మ్,,,,,, మీరు కావాలనే నన్ను మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు కదా అంటూ తనలో ఉన్న అనుమానం కూడా వ్యక్తపరుస్తు అడిగింది తులసి,,,, నందు గాడు చాలా ఆత్రుతగా వింటున్నాడు ప్రసాద్ ఏం చెపుతాడా అని,,,,,, కాసేపు మౌనంగా ఉండి కొంచెం నిట్టూర్పు విడిచి హు,,నీలో వున్న వేడి వాడు అయితేనే తగ్గించగలడు అనే బయటకు వెళ్ళా కానీ పిల్లలు వున్నారుగా ఏం మూవ్ అవ్వరు అని వెనక్కి వచ్చా కిటికీ లో నుండి నందు గాడు వున్నాడా అని చూస్తే పిల్లలు ఇద్దరూ రాసుకుంటున్నారు,,, కిచెన్ లో డ