కోకిల గూటిలో చిలుకా గోరింక 1

                   ,, కోకిల గూటిలో చిలుకా గోరింక,,,

హాయ్ ఫ్రెండ్స్ ఒక మిత్రుని జీవితంలో జరిగిన మధుర జ్ఞాపకాలని మనతో.  పంచుకోవాలని , మళ్ళీ మళ్ళీ ఆ మధుర  క్షణాలను నెమరువేసుకోవాలని.  ఆశీస్తూ నాకు చెప్పిన   కధ   ఇది 


    చల్లని సాయంత్రం ఒక్కసారి గా మారిన వాతావరణంతో భాగ్యనగరం చాలా ఆహ్లాదకరంగా మారింది రోజూ ఊరిలో వుండి బోర్ కొట్టిందని హైదరాబాద్ వస్తే కొడుకు, కోడలు ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు ఏం చేస్తాం ఇంట్లో అనుకుంటూ డోర్ లాక్ చేసుకుని బయటకు వచ్చి అలా నడుచుకుంటూ పెద్ద షాపింగ్ మాల్ దగ్గర ఆగాడు ఐదు పదులు వయసున్న ఆనందరావు వచ్చేపోయే ఆడవాళ్లను చూస్తూ అబ్బా.......అబ్బా....ఏం వున్నారు ఎవరు అమ్మాయో,,,,ఎవరు ,,,,,ఆంటీ లో తెలియడంలేదు,,,,,, వాళ్ళతో వచ్చింది మొగుడో, ప్రియుడో కూడా తెలియడం లేదు అలా ఒకపక్కకు నుంచుని మొత్తం చూస్తూన్నాడు కొంతమంది మగాళ్లు కూడా తనలాగే వచ్చేపోయే లేడీస్ ని చూస్తూ సొంగ కార్చుకుంటూన్నారు వాళ్లని చూసి తనలో తానే నవ్వుకుంటూ ఒక్కొక్కరిని చూస్తూ అబ్జర్వేషన్ చేస్తున్నాడు ఒక్కడు అమ్మాయిలని చూస్తుంటే, ఒక్కడు ఆంటీ లను చూస్తున్నాడు,అలా అందరినీ గమనిస్తుంటే ఒకరిని చూసాడు అతను మాత్రం దూరంగా నుంచుని వున్న ఆరు అడుగుల ఎత్తు తో మంచి కండలు తిరిగిన బాడీ తో అచ్చం హీరో లా వున్న కుర్రాడిని చూస్తున్నాడు ఏదోలే అనుకున్నాడు మాములుగా మళ్లీ చూసాడు వాడు అలాగే చూస్తూన్నాడు ఎందుకో ఆనందరావు కి అనుమానం వచ్చింది వీడేమిటి వాడికి తెలిసిన వాఢై వుంటాడా అనుకుంటూ ఊరుకున్నాడు కాసేపటికి ఆ కుర్రాడు వెళ్ళి పోతుంటే ఆ కుర్చున్న వాడి ని చూస్తే వెళ్లి పోతున్న వాడిని చూస్తూ కొంచెం మిస్ అవుతున్నట్టు పెట్టాడు ఫేస్ పెద్దగా ఏం అర్థం కాలేదు ఆనందరావు కి కాసేపు గడిచాక ఎందుకో చూస్తే మళ్లీ స్మార్ట్ గా వున్న ఇంకో కుర్రాడిని చూస్తున్నాడు ఇతను ఏమిటి అనుకుంటూ చూడడానికి చాలా బాగున్నాడు అనుకుంటూ అతనినే గమనిస్తున్నాడు ఆనందరావు,,, ఎవరినైనా ఇట్టే పసిగెట్టెస్తాడు అలా ఇంకో అరగంట చూసాడు అతనిని కాసేపటికి కాళ్లు కూడా లాగడంతో వెళ్లి వాడి పక్కన కూర్చూన్నాడు ఆనందరావు, పక్కన కూర్చున్న ఆనందరావు కి ప్లేస్ ఇస్తూ పక్కకు జరిగి ఆనందరావు ని చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చాడు , ఆనందరావు కూడా మెచ్చుకోలుగా చిన్నగా నవ్వుతూ ధాంక్స్ బాబు అంటూ పలకరించి ఏమిటి బాబు ఒక్కడివి వచ్చావు ఎవరికోసం అయినా చూస్తూన్నావా అని అడిగాడు,, ఆనందరావు. ,,, లేదు సార్ టైం పాస్ కాక కూర్చున్నా అంటూ చేప్పాడు వినయంగా ,,,, చక్కటి గొంతు చ చ నేనే ఏదో అనుకున్నా అనుకుంటూ,ఓహో అలాగా నేను అంతేనమ్మా,,,,, అంటూ ఏంచేస్తావు అని అడిగాడు మళ్లీ ,,,, సార్ నా పేరు పవన్ కుమార్ నేను ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ లో చేస్తా అంటూ చాలా చక్కగా సమాధానం చెప్పాడు,,,,,గుడ్ ,,,,,,గుడ్,,,,, అంటూ తలవూపుతూ చెప్పాడు ఆనందరావు ఇంతలో కొడుకు కాల్ చేసాడు,,, నేను బయటకు వచ్చాను రా కాసేపైన తరువాత వస్తా అంటూ కాల్ కట్ చేసి మళ్లీ పక్కన వున్న పవన్ ని గమనిస్తున్నాడు అతని చూపులు మాత్రం మంచి హెండ్సమ్ గా వున్న కుర్రాల్ల మీద కే పొతుంది ఏం అర్థం కావడం లేదు ఆనందరావు కి మళ్లీ కలుగజేసుకుని ఏం బాబూ ఇంట్లో ఎవరూ లేరా మేరేజ్ చేసుకోలేదా అని అడిగాడు ఏదో తెలిసికోవాలన్న ఆశతో,,,,,,, నవ్వుతూ అయ్యింది అంకుల్, ఒక పాప కూడా ఎందుకు అంకుల్ అని అడిగాడు ,,,,, ఏంలేదు బాబు టైం పాస్ కావడంలేదు అంటున్నావు కదా అందుకే అడిగా ఊరు వెళ్లారా మీ వాళ్లు అని అడిగాడు ఆనందరావు,,,,,, లేదు అంకుల్ ఇక్కడే వున్నారు ఏదో సరదాగా కుర్చున్నా అంతే అంటూ అప్పుడే వచ్చిన కత్తి లాంటి కుర్రాడిని పైనుంచి కిందికి చూస్తూ ఒక ఆడదాన్ని ఎంత కసిగా చూస్తారో అలా చూస్తున్నాడు పవన్ 

ఆనందరావు కొంచెం అయోమయంలో పడ్డాడు ఆ కుర్రాడు అలా వెల్తూ బాల్కనీ లో నుంచున్నాడు పవన్ మెల్లగా లేచి వెళ్ళి వాడి పక్కన నుంచున్నాడు హాయ్ అంటూ పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆ కుర్రాడు కూడా నువ్వుతూ పలకరించాడు తరువాత ఆ కుర్రాడిని పొగిడినట్టు వున్నాడు ఆ కుర్రాడు కొంచెం అయోమయం గా పెట్టాడు మొహం ఒక మగాడు ఇంకో మగాడిని పొగిడితే అంతే కదా తరువాత ఏదో చెప్పాడు వాడికి పవన్,,,,

 ఆ కుర్రాడు పవన్ ని పై నుంచి కిందకి చూస్తూ అక్కడినుంచి కంగారుగా పారిపోయాడు, ఆనందరావు కి కొంచెం కొంచెం అర్థం అవుతుంది కానీ పూర్తి గా ఒక అభిప్రాయానికి రాలేక పోతున్నాడు ,ఆ కుర్రాడు అలా పారిపోవడం తో పవన్ చాలా నిరుత్సాహం తో ఎవరైనా చూసారా అనుకుంటూ అంటూ ఇటూ చూస్తూ ఆనందరావు ని చూసాడు,, ఆనందరావు పవన్ ని రా కూర్చో అన్నట్టు సైగ చేసాడు పవన్ మెల్లగా వచ్చి తన పక్కన కూర్చున్నాడు కొంచెం సేపు నిశ్శబ్దం తరువాత నీకు అబ్బాయిలు అంటే ఇష్టమా అని అడిగాడు సూటిగా  ఆనందరావు,,,,,,,,,,,,

అలా అడిగేసరికి సైలెంట్ ఉండిపోయాడు పవన్,,,,,,, ఆనందరావు మళ్లీ కలుగజేసుకుని బల్ల మీద వున్న పవన్ చేతి మీద చేయి వేసి చెప్పు పర్వాలేదు భయపడకు అన్నాడు,,,,,,,, పవన్ చిన్నగా నవ్వుతూ బయటపడడానికి నేను ఏం తప్పు చేసాను అంటూ ఆనందరావు ని చూస్తూ నాకే కాదు నా వైఫ్ కి కూడా ఇష్టం అని చేప్పాడు అంతే సూటిగా,,,,,,, పవన్ మాటకి ఆనందరావు షాక్ అయ్యాడు కొంచెం కూడా పవన్ లో తగ్గని ఆత్మ విశ్వాసం ఆనందరావు కి ఆశ్చర్యం కలిగించింది షాక్ లో వున్న ఆనందరావు ని కదుపుతూ అంకుల్ అన్నాడు పవన్,,,,

ఆనందరావు ఉలిక్కిపడుతూ ఆ..... బాబు..... అంటూ ఆశ్చర్యంగా చూస్తూంటే పవన్ నవ్వుతూ ఏమైంది అంకుల్ అన్నాడు కూల్ గా,,,,,, ఏం లేదు బాబు అంటూ,,,, అయితే ఆ అబ్బాయి ని ఇంటికి తీసుకుని వెళ్లే వాడివా వాడు ఒప్పుకుంటే,,,,,, అని ప్రశ్నార్థకంగా అడిగాడు ఆనందరావు పవన్ ని చూస్తూ,,,,, పవన్ చిన్నగా నిట్టూర్చి అలా అని కాదు జస్ట్ అడిగా వాడి ని ఇంట్రెస్ట్ వుందా అని  అంతే అన్నాడు ,,,,,,, ఆనందరావు కి ఎన్నో ప్రశ్నలు తొలిచేస్తున్నాయి అసలే   రంకు కబుర్లు, శృంగార విషయాలు మీద ఆనందరావు కి ఆసక్తి ఎక్కువ ఎలాగైనా తెలుసు కోవాలి అనుకుంటూ ,,,,,, మరి నీ భార్య దగ్గరకు వేరే వాడిని పంపిస్తే నీకు బాద అనిపించదా అని అడిగాడు ఏమైనా అనుకుంటాడా అని అనుకుంటూనే,,,,,,,

 చాలా కూల్ రిలాక్స్ గా వెనక్కి జారపడి నేనెందుకు బాద పడతాను నా వైఫ్ కంటే నాకే ఎక్కువ ఇష్టం అన్నాడు పవన్,,,,,

ఆనందరావు అదోలా చూస్తూన్నాడు, పవన్ మీద కొంచెం కొంచెం ఒక అంచనా కి వస్తున్నాడు ఆనందరావు ,,,,,,,,రోజూ ఇలా ఎవరో ఒకరిని ఇంటికి తీసుకుని వెళతావా అని అడిగాడు పవన్ ని,,,,, అంకుల్ మరీ అంత తప్పుగా అనుకోకండి మమ్మల్ని ,,, 

అందరికీ కొన్ని కొన్ని ఇష్టాలు, రుచులు, అభిరుచులు వున్నట్టే మా జీవితం లో అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనలు మమ్మల్ని  సరికొత్త సుఖాల తీరం లో తేలియాడేలా చేసాయి అలాగని ఎప్పుడూ మా ఇద్దరి లో ఒకరి మీద ఒకరికి చులకన భావం కూడా కలగలేదు అలాంటి ఆనందం కోల్పోయి రెండు సంవత్సరాలు  పైనే అవుతుంది మళ్ళీ   ఆ సుఖాల వేటలో వున్నాను అంటూ ఎక్కడా జంకు లేకుండా చెప్పాడు పవన్,,,,,  ఆనందరావు  పవన్ ని చూస్తూ హు........ చాలా ఇంట్రెస్ట్ గా వుంది  బాబు, అవును లే తప్పు అనుకోవడానికి ఏముంది శృంగారం అంటే  అందరికీ ఆసక్తే ,,,,, కానీ అదేదో పెద్ద తప్పులా అందరితో మాట్లాడడానికి కానీ కుటుంబ సభ్యుల ముందర చర్చించుకోవడానికి కానీ ఇష్టపడరు ,,,,,,, ఎవరికి వాళ్ళు వారి సుఖం కోసమే వెంపర్లాడుతూ వుంటారు కాని తన భాగస్వామికి ఏం కావాలో తెలుసుకోని వాళ్ళు చాలా మంది వుంటారు మన మధ్య అంటూ ,,,, నేను చాలా వీడియోలు చూసాను మనలో కూడా ఇలా చేసుకుంటారా అనిపించేది కాలం మారుతుంది పక్కోడు ఏం అనుకుంటాడో అంటూ బ్రతికే జనం మధ్యలో నా సుఖం నా ఇష్టం అన్నట్టు చెపుతున్నావు చూడు ఖచ్చితంగా మీ వైఫ్ కూడా చాలా అదృష్టవంతురాలు అంటూ పవన్ ని మెచ్చుకున్నాడు ఆనందరావు,,,,, ధాంక్యూ అంకుల్ అర్థం చేసుకున్నందుకు అంటూ ఆనందరావు ని చూస్తూ చెప్పాడు,,,,,, ఆనందరావు కూడా చిన్నగా నవ్వుతూ నీకు ఎలా సాధ్యం అయ్యింది ఎలా నీ భార్య ని ఒప్పించావు అంటూ చాలా ఆసక్తి గా అడిగాడు ఆనందరావు,,,, తనని ఆనందరావు పొగిడే సరికి ఆనందరావు నచ్చేసాడు పవన్ కి ,,,, అదంతా మాయ లా జరిగిపోయింది అంకుల్ ఆ రోజులు మళ్లీ వస్తే అంటూ పవన్ ఆశగా  చెపుతుంటే,,, ఆనందరావు కి ఇంకా ఆత్రం పెరిగింది నీ వయసు ఎంత బాబు అని అడిగాడు. ,,,,38 అంకుల్ చెప్పాడు పవన్

,,, నీకు పెళ్లి అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది మళ్ళీ అడిగాడు ఆనందరావు,,,,పూజ తో మేరేజ్ జరిగి ఏడు సంవత్సరాలు అవుతోంది అంకుల్ ,,,, ఓహో నీ భార్య పేరు పూజా నా చాలా బాగుంది పేరు అన్నాడు,,,,,,,నా వైఫ్ ఇంకా బాగుంటుంది అంకుల్ అన్నాడు పవన్ హొ... అవునా గుడ్,,,,,,,ఇద్దరూ లేట్ గా చేసుకున్నారు అయితే పెళ్లి అన్నాడు,,,, ఆనందరావు,,,,,,,, అవును అంకుల్ అంటే నాకు ,పూజా కి కూడా ముందర వేరే వాళ్ళ తో పెళ్లిల్లు జరిగాయి అందుకే అంటూ చూసాడు ఆనందరావు ని. ,,,,,, ఆనందరావు అదోలా చూస్తూన్నాడు పవన్ ని ,, పవన్ నవ్వుతూ అవును అంకుల్ మా ఇద్దరికీ సెకండ్ మేరేజస్ అన్నాడు ,,,,, ఓహో,,,,,,, అలాగా అంటూ నీకు మగాళ్లు ని ఇష్ట పడడం పెళ్లి కి ముందర నుంచే వుందా,,,,,,,,, లేదు అంకుల్ పూజ ని పెళ్లి చేసుకున్న రెండు నెల ల నుంచి మొదలైంది,,,, ఆనందరావు లో ఎగ్జైట్ మెంట్ పెరుగుతుంది ఏదో తెలుసుకోవాలన్న ఆశ మొహం లో క్లియర్ గా కనబడుతోంది పవన్ కి,,,, మళ్ళీ పవన్ మొహం లోకి చూస్తూ మీ ఇద్దరితో సుఖం పంచుకున్న ఆ అదృష్టవంతుడు ఎవరూ అని అడిగాడు ఆనందరావు,,,,, హుమ్మ్ అంటూ చిన్న నిట్టూర్పు వదిలి మొదటి గా అయితే నా ఫ్రెండ్ సతీష్ గాడు వాడి వల్లనే కొన్ని రోజులు హేపీ గా వున్నాము అన్నాడు పవన్,,,,, హొ మొదటగా వాడు కాకుండా ఇంకా వున్నారా అంటూ ఇంకా ఆశ్చర్యపోతూ అడిగాడు ఆనందరావు,,,,హ అంకుల్ ఇంకా నలుగురు అంటూ చేతి వేళ్ళు చూపించి మరీ పవన్ చెప్పాడు,,,,,, పవన్ కొంచెం కూడా సిగ్గు పడకుండా చాలా ఆత్మ విశ్వాసం తో వుండడం చూసి     

ఇలా వుండడం ఎవరి వల్ల కాదు అని మనసులో అనుకుంటూ పెళ్లైన  రెండు నెలల కే  అసలు మీకు ఎలా ఈ ఆలోచన వచ్చింది, ఎవరికి వచ్చింది అని అడిగాడు ఆనందరావు,,,,,,,,,వాడే సతీష్ గాడే మాకు ఈ ఆలోచనలు రావడానికి కారణం అంటూ చెప్పాడు పవన్,,,,హొ.... లవ్ మేరేజ్ నా మీది అని అడిగాడు ఆనందరావు,,,,,, లేదు అంకుల్ మా మేరేజ్ సతీష్ గాడే సెట్ చేసాడు అన్నాడు,,,, ఆనందరావు కాసేపు మౌనంగా వుండి ఏవో ఆలోచనల్లో పడి పోయాడు,,,, ఏమీ మాట్లాడకపోయే సరికి ఆనందరావు మొహం లోకి చూసాడు పవన్,,,, తననే చూస్తున్న పవన్ ని చూస్తూ అంటే పూజా కి సతీష్ ముందరనే తెలుసా అని అడిగాడు,,,,,, దానికి పవన్.  హ,,,,,, తెలుసు అంకుల్ సతీష్ కజిన్ సిస్టర్, పూజా ఇద్దరూ రూమ్మేట్స్ అలా పరిచయం అని చెప్పాడు,,,,,,,, ఆనందరావు ని ఎన్నో ప్రశ్నలు తొలిచేస్తున్నాయి అసలు సతీష్ గాడు, పూజా కలిసి వీడిని ట్రాప్ చేసారా  అదే జరిగి వుంటుంది అనుకుంటూ ,,,నీ భార్య కి, సతీష్ కి నీ పెళ్ళి కి ముందు నుంచి సంబంధం వుందా అని అడిగాడు ఆనందరావు,,,,,, దానికి పవన్ చిన్నగా తల ఊపుతూ నాకు తరువాత చెప్పాడు అంకుల్ రెండు సార్లు రూం నుంచి బయటకు తీసుకుని వెళ్ళాడని,,,,,,,,,,హొ...... మరి నీ భార్య పూజా చెప్పలేదా ,,,,,,,,,ముందర చెప్పలేదు అంకుల్ అన్నాడు పవన్,,,,,,,,, ఆనందరావు పవన్ భుజం మీద చెయ్యి వేసి నిన్ను బాగా ఛీట్ చేసారు నీ భార్య,నీ ఫ్రెండ్ అనేసరికి,.   వాడి భుజం మీద వున్న ఆనందరావు చేతిని కోపం గా పక్కకు తీసి నా భార్య నన్ను ఛీట్ చేయడం ఏమిటి అంకుల్ నేనంటే చాలా ఇష్టం తనకి అంటూ కొంచెం కూల్ అయ్యి వీడి కోపానికి ఫీల్ అయిన ఆనందరావు ని చూస్తూ స్వారీ అంకుల్ నా భార్య ని ఎవరైనా ఏమైనా అంటే నాకు కోపం వస్తుంది నా భార్య ని తిట్టాడని సతీష్ నే  దూరం పెట్టాను అని చెప్పాడు పవన్ ,,,,,, ఒకే ఒకే అంటూ వాడి తొడమీద చేయివేసి పోనీ నీ ఫ్రెండ్ నే చేసాడు లే అన్నాడు ఆనందరావు,,,,ఏమో అంకుల్ నాకు అయితే వాడి వల్లనే నేను కొన్ని రోజులు హేపీ గా వున్నాను అనిపిస్తుంది అన్నాడు పవన్,,,,,అది నీ మంచితనం బాబు నేను ఎందుకు నీ భార్య ని అలా అన్నానంటే నీ పెళ్ళి కి ముందే సతీష్ తో కలవడం అది నీకు చెప్పకపోవడం తప్పే కదా అని అన్నాను స్వారీ అనేసరికి,,,,, ఆనందరావు మాటలు పవన్ కి ఇంకా గుచ్చుకుంటున్నాయి స్వారీ చెపుతూనే ఇంకో ప్రశ్న వేసేసాడు ఆనందరావు తెలివితేటలను మెచ్చుకుంటూనే,,, అంకుల్   మీకు మొదటినుంచీ నా గతం చెపుతా అప్పుడే మా గురించి మీకు  పూర్తిగా తెలుస్తుంది ఇక్కడ వద్దు పదండి ఆ గార్డెన్ లో కూర్చుందాం అంటూ లేచాడు పవన్,,,,,నాకూ అదే కావాలి  అనుకుంటూ లేచి వాడి వెనుక వెళుతున్నాడు ఆనందరావు,

Comments

Anonymous said…
Super next episode koncham fast ga upload chaddi

Popular posts from this blog

తులసి వనం 18

తులసి వనం 17

ప్రెసిడెంట్ గారి కుటుంబం 5